జయించువారిని కొనిపోవ ప్రభు యేసు

jayinchuvaarini konipoova prabhu yeesu

🎵 TG-2195🌐 Telugu
పల్లవి

జయించువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చుఁను (2) స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమును (2)       ||జయించు||

1వ చరణం

ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులవుదురు ప్రభు రాకనేవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చుఁను తన సన్నిధిలో మనలా నిలుపు నిర్దోషులుగా బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక ఇదే సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము అద్భుతము ఆ దినములు ఎవారు వర్ణింపలేరుగా

Report Error