TG-2565
Telugu

జీవ నాథ ముక్తి దాత

jeeva naatha mukthi daatha

52
views
పల్లవి

జీవ నాథ ముక్తి దాత శాంతి దాత పరమాత్మ పావనాత్మ పరుగిడి రావా నా హృదిలో నివసింప రావా నీ రాక కోసం వేచియున్నాను వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుము భక్తిని నేర్పించుము నీ ఆనందముతో నను నింపుము – వేంచేయు మా ఆత్మ దేవా (2) ||జీవ||

1వ చరణం

నీ శాంతి నింపంగ రావా నీ శక్తి నింపంగ రావా నీ పరమ వారములతో నింపేవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.