జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా

jeevamaa… yeesayyaa… aathmathoo ninpumaa

🎵 TG-2555🌐 Telugu
పల్లవి

జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)      ||జీవమా||

1వ చరణం

మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము (2)       ||స్తోత్రము||

2వ చరణం

అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము

Report Error