జీవము నీవే నాకై చావగ నాపాపంబది ఎంతో ఘోరం దేవా (72)
Jeevamu Neevee Naakai Chaavaga Naapaapanbadi Enthoo Ghooran Deevaa (72)
- జె. దేవరాజు - Scale : C జీవము నీవే నాకై చావగ - నాపాపంబది ఎంతో ఘోరం దేవా తలచితిని వగచితిని - నను కరుణించుము నాధా దేవా (2) 1. పరిశుద్ధుడవు పావన చరితుడ - పలునింద పాలైనావా ఖలుడను నేను కడు చంచలుడను - విలువైన నీ దేహం సిలువకు గొట్టితి ||జీవము||
2. నాతండ్రీ ఈ పాత్రను నానుండి - తొలగించండని వేడేవా వేదన హెచ్చి నీమది కృంగి - దేహం చిందెనా స్వేదం రుధిరం ||జీవము||
3. నాదేవా నాదేవా నన్నేల - విడనాడితి వన్నావా నాకలుషంబు కఠిన చీకటిగ - క్రమ్మెనా నిన్ను కలువరి లోన ||జీవము||
4. దప్పిగొనుచున్నానని పలికి - లేఖనమే నెరవేర్చావా నా వ్యామోహం, దోషాదాహం - దీరని దాహమై నిను వేధించె ||జీవము||
జీవము నీవే నాకై చావగ - నాపాపంబది ఎంతో ఘోరం దేవా తలచితిని వగచితిని - నను కరుణించుము నాధా దేవా (2) 1. పరిశుద్ధుడవు పావన చరితుడ - పలునింద పాలైనావా ఖలుడను నేను కడు చంచలుడను - విలువైన నీ దేహం సిలువకు గొట్టితి ||జీవము||