TG-3506
Telugu

జీవనదిని నా హృదయములో

Jeevanadini Naa Hrudayamulo

12
views
పల్లవి

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||

1వ చరణం

బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||

2వ చరణం

ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||

3వ చరణం

ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.