♪♫
TG-2372
Telugu
జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్
jeevinchuchunnavaadaa neekee aaraadhana arpinthun
63
views
పల్లవి
జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్ జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2) హల్లెలూయా హోసన్నా (8) మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్ విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ కన్నీరు తుడుచువాడా నేకే ఆరాధన అర్పింతున్ కష్టములు తీర్చువాడా నీకే ఆరాధన అర్పింతున్
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.