జీవితమున తనర దేవుని పరిమళ మొనర (75)
Jeevithamuna Thanara Deevuni Parimalla Monara (75)
జీవితమున తనర - దేవుని పరిమళ మొనర రావే లేవే క్రైస్తవమా - యువతరమా 1. యోధుని వలె నిలిచి - శోధనలను గెలిచి రక్షణ జయ శంఖా - రహి మ్రోసి పాడుమా స్తుతి గీతి శుభమతి ||సుగమ||
2. దేవుని పిలుపు సుమా - నీవిక లోబడుమా ఆత్మల రక్షణకై - అశ్రులతో ప్రేమతో ప్రార్థనతో ప్రణమిలు ||వ్యధిత||
3. యౌవన జీవనమే - ఆ ప్రభుండొలికించె యౌవన క్రైస్తవమా - దేవునితో సాగిపో సిలువయే నీ పతాక ||శిధిల||
4. తేజోయుధములనే - దివ్యాత్ముని కృపనే ధరియించుము నేడే - వరదూసి నిలువుమా ఖలమతినే గెలువుమా ||దళిత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.