TG-3518
Telugu

యోతిర్మయుడా

Jyothirmayudaa

19
views
పల్లవి

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||

1వ చరణం

నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి||

2వ చరణం

నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి||

3వ చరణం

నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2) త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.