TG-4796
Telugu

కాలాలు మారిన తరతరముల గడచిన తరగని నీ ప్రేమా

Kaalaalu Maarina Tharatharamula Gadachina Tharagani Nee Preemaa

19
views
పల్లవి

కాలాలు మారిన తరతరముల గడచిన తరగని నీ ప్రేమా ధరణిలొ దొరికేను (2) యుగయుగములు నన్నెలు నా మంచి దైవమా తరగని నీ ప్రేమ ధరణిలొ దొరికేను (2) అక్షయుడ విమోచకూడ నా ప్రాణ ప్రియుడ యేసయ్యా (2) ||కాలాలు||

1వ చరణం

నీవే నా మార్గమా నీవే నా సత్యమా నీవే నా జీవమా నా యేసయ్య నా హృదయమును కలవరపడనయాక నీవు వెళ్లు స్ధలములో నన్ను సిద్ధపరిచావా ||అక్షాయుడా||

2వ చరణం

నాకున్నా నిరీక్షణ నాకున్న రక్షణ నాకున్న ధైర్యమా నా యేసయ్య నా హృదయములో ధైర్యము చెడ నియాక (2) నిరీక్షణస్పదమువై నన్ను నీవు నిలిపితివా ||అక్షాయుడా||

3వ చరణం

నాకున్న నిత్యత్వమా నాకున్నా బాహుళ్యమా నాకున్న దానమా నా యేసయ్య (2) నా జీవితమును కృంగిపొనియ్యాక (2) నిత్య జీవమునకై నన్ను ఏర్పరచితివా ||అక్షాయుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.