కాలేజిలో చేరాను లేజీగా మారాను (48)
Kaaleejiloo Cheeraanu Leejeegaa Maaraanu (48)
- జె. దేవరాజ్ - Scale : Dm కాలేజిలో చేరాను - లేజీగా మారాను నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో బాసు - చదువంతా లూజయిందిరొ చికభం చికభం చికభం లలలా లలలా లలలా 1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు బాదారు నన్ను - మనసంతా గాయాలు చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు మిగిలాయిరో (2) ||చికభం||
2. అలవాటు చేశారు మందు - ఆపైన నేర్పారు గుట్కా పసందు - మతిలేని మాటలెన్నో అతివాగుడు పేలాపనలే - గతితప్పిన సావాసాలే మిగిలాయిరా (2) ||చికభం||
3. కవ్వించే అందాలు చూసి - రంగేళి హంగులెన్నో నేర్చాను నేను - పోటీలో ఓడాను నాటీగా మారాను - ఆపై గలాటాలు మిగిలాయిరా (2) ||చికభం||
4. భవిష్యత్తు నాకింకా లేదు - బాధలతో బ్రతుకంత బహు భారమాయే - మనశ్శాంతి కావాలి సంతోషం కావాలి - బ్రతుకంతా నెమ్మదిగా గడపాలిరా (2) ||చికభం||
కాలేజిలో చేరాను - లేజీగా మారాను నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో బాసు - చదువంతా లూజయిందిరొ చికభం చికభం చికభం లలలా లలలా లలలా 1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు బాదారు నన్ను - మనసంతా గాయాలు చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు మిగిలాయిరో (2) ||చికభం||