TG-2567
Telugu

కానెన్నడు నేను అనాథను అయ్య

kaanennadu neenu anaathanu ayya

65
views
పల్లవి

కానెన్నడు నేను అనాథను అయ్య కానెన్నడు నేను అనాథను (2) (నా) కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||

1వ చరణం

అమ్మ నాన్న దూరమైనా బంధువులే వెలివేసినా నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్య వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనా నా కన్నీరు తుడచువాడా వ్యాధి బాధలవరించినా రోగములతో కృంగదీసినా నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.