TG-3523
Telugu

కాపాడే దేవుడు యేసయ్యా

Kaapaade Devudu Yesayyaa

0
views
పల్లవి

కాపాడే దేవుడు యేసయ్యా కరుణించే రక్షకుడేసయ్యా మనసు మార్చు దేవుడు యేసయ్యా నిత్య జీవ మార్గం యేసయ్యా (2) ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా ||కాపాడే||

1వ చరణం

మనుష్యులను నమ్మొద్దనెను మంచి మాటలు పలికెదరనెను (2) మోసం చేసే మనుష్యులకంటే మంచి దేవుడు యేసే మిన్నన్నా మోక్షమిచ్చుఁ యేసే గొప్పని తెలుసుకుంటే మంచిది ఓరన్నా ||ఓరన్నో||

2వ చరణం

నిన్ను విడువనన్నాడు ఎడబాయను అన్నాడు (2) దిగులు చెంది కలత చెందకు నీ అభయం నేనే అన్నాడు (2) ||ఓరన్నో||