TG-4793
Telugu

కారు చీకటి క్రమ్మిన జగతిలో చిరుదివ్వెగ నీ కాంతి నందింప

Kaaru Cheekati Krammina Jagathiloo Chirudivvega Nee Kaanthi Nandinpa

18
views
పల్లవి

కారు చీకటి క్రమ్మిన జగతిలో చిరుదివ్వెగ నీ కాంతి నందింప వరమిడుమో ప్రభూ - ఈ తరుణములో 1.  లోక సమాప్తి - సూచన లివిగో కదనములును - భూకంపములు ద్వేషముతో నిండిన నగ్ని జ్వాలలు నిశీధి క్రియలే నిఖిల జగతిలో ||కారు||

1వ చరణం

2.  ఏ రుచిలేని జీవితములకు నీ రుచినివ్వగ నేర్పుము నిరతము దూరమనకను భారమనకను వేగమె చాటెద చిరజీవ వార్త ||కారు||

2వ చరణం

3.  నరకము లోనికి - జోగే వారికి తెలుపగ నేర్పుము - పరలోక వార్త చీకటితో నిండిన మనసులలో నింపగ నేర్పుము - నీ దివ్య కాంతి ||కారు||

3వ చరణం

కారు చీకటి క్రమ్మిన జగతిలో చిరుదివ్వెగ నీ కాంతి నందింప వరమిడుమో ప్రభూ - ఈ తరుణములో 1.  లోక సమాప్తి - సూచన లివిగో కదనములును - భూకంపములు ద్వేషముతో నిండిన నగ్ని జ్వాలలు నిశీధి క్రియలే నిఖిల జగతిలో ||కారు||

4వ చరణం

2.  ఏ రుచిలేని జీవితములకు నీ రుచినివ్వగ నేర్పుము నిరతము దూరమనకను భారమనకను వేగమె చాటెద చిరజీవ వార్త ||కారు||

5వ చరణం

3.  నరకము లోనికి - జోగే వారికి తెలుపగ నేర్పుము - పరలోక వార్త చీకటితో నిండిన మనసులలో నింపగ నేర్పుము - నీ దివ్య కాంతి ||కారు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.