♪♫
TG-1392
Telugu
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా
kalamulathoo raayagalamaa kavithalathoo varnninchagalamaa
49
views
పల్లవి
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||ఆరాధింతును||
1వ చరణం
సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.