TG-4792
Telugu

కలసి జీవించెదం కలసి పనిచేసెదం కలసి ప్రార్ధించెదం మాదేవా

Kalasi Jeevinchedan Kalasi Panicheesedan Kalasi Praardhinchedan Maadeevaa

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : Em కలసి జీవించెదం కలసి పనిచేసెదం కలసి ప్రార్ధించెదం - మాదేవా ఎంతో గొప్పమేలు ఎంతో మనోహరము ఎంతో ఆశీర్వాదం - ఏకత్వం ఆరాధించి ఆనందింతుము కృపా సత్య సంపూర్ణుడా కలసి మెలసి సేవింతుము అలసిపోము నీదు కృపలో 1.  సహవాస ప్రేమ - దైవ ప్రేమ అక్కరలు తీర్చి - ఆదరించును లోపంబు మన్నించి - సవరించి వెలుగులో నడిచి - వెలిగించును ||ఆరాధించి||

1వ చరణం

2.  నీ ద్రాక్షతోటలో - పనిచేసి నీ ప్రేమ బాటలో - వెంబడించి నీ వార్త చాటుచు - పరిగెత్తి నీ స్తుతి పాటతో - జయించెదం ||ఆరాధించి||

2వ చరణం

3.  ప్రార్ధించి పోరాడి - గెలిచెదము విజ్ఞాపనాత్మతో - విమలాత్మతో నీదు సంకల్పం - నెరవేర నీ హస్తం కదిలి - పనిచేయగా ||ఆరాధించి||

3వ చరణం

కలసి జీవించెదం కలసి పనిచేసెదం కలసి ప్రార్ధించెదం - మాదేవా ఎంతో గొప్పమేలు ఎంతో మనోహరము ఎంతో ఆశీర్వాదం - ఏకత్వం ఆరాధించి ఆనందింతుము కృపా సత్య సంపూర్ణుడా కలసి మెలసి సేవింతుము అలసిపోము నీదు కృపలో 1.  సహవాస ప్రేమ - దైవ ప్రేమ అక్కరలు తీర్చి - ఆదరించును లోపంబు మన్నించి - సవరించి వెలుగులో నడిచి - వెలిగించును ||ఆరాధించి||

4వ చరణం

2.  నీ ద్రాక్షతోటలో - పనిచేసి నీ ప్రేమ బాటలో - వెంబడించి నీ వార్త చాటుచు - పరిగెత్తి నీ స్తుతి పాటతో - జయించెదం ||ఆరాధించి||

5వ చరణం

3.  ప్రార్ధించి పోరాడి - గెలిచెదము విజ్ఞాపనాత్మతో - విమలాత్మతో నీదు సంకల్పం - నెరవేర నీ హస్తం కదిలి - పనిచేయగా ||ఆరాధించి||