TG-4791
Telugu

కలవరమెందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోదనలెదురైనా

Kalavaramenduku Kalatha Chendaku Veedanalennainaa Shoodanaledurainaa

16
views
పల్లవి

కలవరమెందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోదనలెదురైనా సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ శూన్యములో ఈ సృష్టిని తననోటి మాటతో సృజియించినా యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే అలలహోరులో పెనుగాలివీచినా వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా సింహాల మద్యన నీవుండినా ఆకాశపు వాకిళ్ళుతెరచి పట్టజాలని దీవెనలొసగే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.