♪♫
TG-1527
Telugu
కళ్యాణం కమనీయం ఈ సమయం
kallyaannam kamaneeyam ee samayam
52
views
పల్లవి
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం||
1వ చరణం
ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా||
2వ చరణం
కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగ నొసగి ఇల వర్ధిల్లగ చేయుమయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.