కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే
కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే
విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే
వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే
kalvari siluvaloo – yeesayya nee rakthamee
(2)
kssamiyinchenu paapamu kadige – yeesayya nee rakthamee
parishuddhulugaa mamu cheesenu – yeesayya nee rakthamee
kalussamulanu kadigeenu – yeesayya nee rakthamee
kalavaramu baapenu – yeesayya nee rakthamee
seeyoonunu meemu cheerchenu – yeesayya nee rakthamee
nee rakthamee – nee rakthamee
nee rakthamee – yeesu nee rakthamee
vidudalanu dayacheesenu – yeesayya nee rakthamee
vijayamunu cheekuurchenu – yeesayya nee rakthamee
shikssanthatini tholaginchenu – yeesayya nee rakthamee
veedananu maanpenu – yeesayya nee rakthamee
oodaarpu maakichchenu – yeesayya nee rakthamee
shaashvatha jeevam maakichchenu – yeesayya nee rakthamee
arhathanu maakichchenu – yeesayya nee rakthamee
aanandamuthoo ninpenu – yeesayya nee rakthamee
aasheervaadam maakosagenu – yeesayya nee rakthamee