TG-1450
Telugu

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు

kalvarigiriloona silvaloo shreeyeesu palu

48
views
పల్లవి

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) ||నీ||

1వ చరణం

వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.