TG-3203
Telugu

కనికర స్వరూపుడా

kanikara svaroopudaa

16
views
Chorus

కనికరా స్వరూపుడా నన్ను ఆదుకునే ఆశ్రయపురమా (2) ఆశ్రయపురమా నా యేసయ్యా (2)

1వ చరణం

నా దుఃఖ దినములన్నిటిని సమాప్తము చేసితివా (2) సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కనికర దృష్టిని నాపై నిలిపిన (2) ||కనికర||

2వ చరణం

నీ చేతిలో బాణమునే కదా బలవంతుడా నా ధైర్యము నీవేనయ్యా (2) అపవాది వేసే అగ్ని బాణములార్పుటకు అభిషేక బాణముగా నన్ను మార్చి నీ అంబులపొదిలో నన్ను దాచితివా (2) ||కనికర||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.