కన్న కలలే దూరమై నేనిప్పుడు
kanna kalalee dooramai neenippudu
కన్న కలలే దూరమై నేనిప్పుడు ఆశ లేక తడబడుతున్న ఈ బాటలో కానరాదే ఈ మార్గము పొలిమేరలో దూరమైనే పడియుంటినే.... నా భారం ఎంత గొప్పదై నను నీ దరి చేరగా నన్నాపలేదు ఏదియు ఇక.. పరిగెడు నీ ఏదకు నేను చేరియుంటినే కనికరము కోరే నేను నిలచియుంటినే విడువకు ననెపుడు తండ్రి నీవే దైర్యము నిరతము నీ నుండే దొరకు నీ సహాయము
Y E A H ఓ.... ఓ..... ఓ..... ఓహ్...... ఓ..... ఓ.... ఓ..... ఓ..... ఓహ్
గాయపరిచి నీ మనసును నా క్రియలతో నిన్ను మరచి తిరిగాను ఈ ఏడారిలో ఆఖరికి గుర్తించితి నీ ప్రేమను నా స్థాయి తెలిసి నీ మనస్సులో ఈ దూరం ఎంత గొప్పదైన నను నీ దరి చేరగా నన్నాపలేదు ఏదియు .........ఇక దూరమున నేను ఇంకా నిలిచి ఉండగా నాకొరకు యేసు నీవే వేచి ఉంటివే పరుగిడి నీవే నాయొద్దకు వచ్చి ఉంటివె నా తండ్రి మరలా నన్ను చేర్చుకుంటీవే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
