TG-1042
Telugu

కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు

kanna thalli cheerchunatlu - nanu cheerchu naa priyudu

198
views
పల్లవి

కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు హల్లేలుయా - హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా

1వ చరణం

కౌగిటిలో హత్తుకొనున్‌ - నా చింతలన్‌ భాపును (2) ||కన్న తల్లి||

2వ చరణం

చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును (2) ||కన్న తల్లి||

3వ చరణం

నా కొరకై మరణించే - నా పాపముల్‌ భరియించే (2) ||కన్న తల్లి||

4వ చరణం

చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2) ||కన్న తల్లి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.