TG-3549
Telugu

కన్న తల్లి చేర్చునట్

Kanna Thalli Cherchunatlu

17
views
పల్లవి

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును (2) ||కన్న||

1వ చరణం

చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును (2) ||కన్న||

2వ చరణం

నా కొరకై మరణించే నా పాపముల్ భరియించే (2) ||కన్న||

3వ చరణం

చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.