కన్నె మేరి సుతుడంట కదలి పోదామా
Kanne Meeri Suthudanta Kadali Poodaamaa
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా కరుణ గల దేవుడంట - కలిసొద్దామా దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది పసుల పాక మురిసింది - పరలోకం పాడింది కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా కరుణ గల దేవుడంట - కలిసొద్దామా Happy Happy Christmas (2) Merry Merry Christmas ఓహో ||దివ్యతార||
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా Happy Happy Christmas (2) Merry Merry Christmas ఓహో ||దివ్యతార||
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా Happy Happy Christmas (2) Merry Merry Christmas ఓహో ||దివ్యతార||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.