TG-4782
Telugu

కన్నీళ్ళే ఖాయమని శ్రమలతో సహవాసమని

Kanneellllee Khaayamani Shramalathoo Sahavaasamani

22
views
పల్లవి

కన్నీళ్ళే ఖాయమని - శ్రమలతో సహవాసమని ఇంకెంత కాలం ఈ బ్రతుకని - భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి శ్రమలలో నీ తోడై ఉండి ఊహకు మించిన కార్యములన్నీ నా యేసు చేయును విశ్వసించుము - నిరీక్షణ కలిగి ఉండుము నీ జీవితమే మలుపు తిరుగునని నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా చేయి విడువని ఇమ్మానుయేలు నీ సమీపమునుండగా భీతి చెందకుము భారము కలిగి ప్రార్ధన చేయుము సంకోసించుట మాని స్తుతి చేయుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.