♪♫
TG-2481
Telugu
కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ
kanneeree manissini baadhisthundi aa
66
views
పల్లవి
కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే||
1వ చరణం
కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది లాజరు తిరిగి బ్రతికేనా కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది సమూయేలు జన్మించేనా దేవుని కృపను గాంచేనా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.