♪♫
TG-2994
Telugu
కనుగొంటిని కనుగొంటినీ
kanugontini kanugontinee
18
views
Chorus
కనుగొంటిని కనుగొంటినీ నా యేసయ్య నిన్నే కనుగొంటిని (2) నా యేసయ్య నీవే ప్రాణం జీవం నీవే నా యేసయ్య నీవే సర్వం గమ్యం నీవే (2)
1వ చరణం
చరణం:1.నీ శక్తిని కానుగొంటిని నీ ప్రేమను కనుగొంటిని నీ జాలిని కనుగొంటిని నీ కార్యముల్ కనుగొంటిని ||కనుగొంటిని||
2వ చరణం
నీ మహిమను కనుగొంటిని నీ మనసును కనుగొంటిని నీ బలమును కనుగొంటిని నీ త్యాగము కనుగొంటిని ||కనుగొంటిని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
