♪♫
TG-3561
Telugu
కర్తా మమ్మున
Karthaa Mammunu
15
views
పల్లవి
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము Kshemamichchi Pampumu Jeevaahaara Vaartha Nichchi Mammunu Poshinchumu Iha Ninnu Vedukoni Bahugaa Sthuthinthumu Paramandu Cheri Yinka Sthothramu Chellinthumu
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.