♪♫
TG-616
Telugu
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి
karthaa mammunu deevinchi ksseemamichchi
199
views
పల్లవి
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము.
1వ చరణం
ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము. ||కర్తా మమ్మును||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.