♪♫
TG-4786
Telugu
కరుణాత్ముడే కదిలొచ్చాడే అరుణోదయుడై అరుదెంచాడే
Karunaathmudee Kadilochchaadee Arunoodayudai Arudenchaadee
0
views
పల్లవి
కరుణాత్ముడే కదిలొచ్చాడే అరుణోదయుడై అరుదెంచాడే (2) ఆశీర్వాదాలు మొదలాయెనే చీకటి బ్రతుకులకు వెలుగాయెనే (2) పుడమే పులకింపగా - జగమే తరియింపగా నేను పాడెదా - కొనియాడేదా నేను ఆడేదా - చిందాడేదా (2) లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడే ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే (2) ఆశ్చర్యమే తన మహిమను విడిచి వచ్ఛాడే ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే బంగారు సాంబ్రాణితో నా స్తుతి గానాలతో నేను పాడెదా - కొనియాడేదా నేను ఆడేదా - చిందాడేదా (2) కారణమే ఉంది కారణజన్ముని రాకకు భూనివాసులందరిని పరమునకు చేర్చుటకు (2) ఇంకా సంబరమే ఊరువాడంతా ఏకమై ఆడాలే ఆర్భాటమే చేయి చేయి కలిపి సువార్త చాటాలే లోకమే ద్వేషించినా బాధకు గురి చేసినా నేను పాడెదా - కొనియాడేదా నేను ఆడేదా - చిందాడేదా (2)