♪♫
TG-1840
Telugu
కరుణించవా నా యేసువా ఓదార్చవా
karunninchavaa naa yeesuvaa oodaarchavaa
76
views
పల్లవి
కరుణించవా నా యేసువా ఓదార్చవా నజరేతువా (2) నీ కృపలో అనుదినము రక్షించవా నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా||
1వ చరణం
నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ బలమైన శోధన నను తరిమిన వేళ మిత్రులే శత్రువులై దూషించిన వేళ లోకమే విరోధమై బాధించిన వేళ ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ సాతాను పోరాటమే అధికమైన వేళ విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.