♪♫
TG-3567
Telugu
కష్ట నష్టాలైనా
Kashta Nashtaalainaa
17
views
పల్లవి
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) ఓ యేసయ్యా… ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2) నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట||
1వ చరణం
కొండగా అండగా – నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట||
2వ చరణం
కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2) ||కష్ట||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.