TG-3570
Telugu

కీర్తి హల్లెలూయా

Keerthi Hallelooyaa

23
views
పల్లవి

కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2) స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా – యేసే తోడుగా మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||

1వ చరణం

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.