కీర్తి హల్లెలూయా గానం యేసు
keerthi halleluuyaa gaanam yeesu
🎵 TG-1583🌐 Telugu
పల్లవి
కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2) స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా – యేసే తోడుగా మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||
1వ చరణం
క్రీస్తుని వేడగా – మార్గం తానేగా సత్యం రూఢిగా – జీవం నీయగా