TG-2640
Telugu

కీర్తింతును నీ నామము మనసారా

keerthinthunu nee naamamu manasaaraa

46
views
పల్లవి

కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా (2) మదిలో ధ్యానించి తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును||

1వ చరణం

ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా ఇన్నాళ్లు కన్నీళ్లు తుడిచావు జాలితో.. నా యేసయ్యా జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో సేవించి పూజింతు నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.