♪♫
TG-4807
Telugu
కొండల తట్టు నా కన్నులెత్తి సహాయముకై నే ఎలుగెత్తి
Kondala Thattu Naa Kannuleththi Sahaayamukai Nee Elugeththi
13
views
పల్లవి
కొండల తట్టు నా కన్నులెత్తి సహాయముకై నే ఎలుగెత్తి (2) వేడుకొనగ నా యేహోవాను (2) కరమును చాచి నను చేరదీసి తన కరము చాచి నను చేరదీసి నా చెంతే నిలిచెను నా తోడుగా నా చెంతనే నిలిచెను నా పాదములను తొట్రిల్లనీయక నా కుడిప్రక్కన నాకు నీడగా (2) కునుకక నిదురించక నను వీడక అనుక్షణం నన్ను కాపాడును (2) తన రెక్కల మాటున నను దాచును (2) ||కొండల తట్టు||
1వ చరణం
నా మార్గములో నను తప్పనీయక నా రాకపోకడలో నాకు అండగా (2) రేబవలెడబాయకా నా కాపరి ప్రతిక్షణం నన్ను కాపాడును (2) తన రెక్కల మాటున నను దాచును (2) ||కొండల తట్టు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.