TG-2636
Telugu

కొండలలో కోనలలో బేతలేము గ్రామములో

kondalaloo koonalaloo beethaleemu graamamuloo

48
views
పల్లవి

కొండలలో కోనలలో బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2) ||కొండలలో||

1వ చరణం

కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో (2) కాపరుల భయము తీర పామరుల ముదము మీర దూతా గానము శ్రావ్యా రాగము పరమ గీతము ||కొండలలో||

2వ చరణం

దావీదు పురమందున పశువుల శాలయందున మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు రండి వేగమే రండి శీఘ్రమే తరలి వేగమే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.