TG-4820
Telugu

కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానం

Koorithi Nee Sannidaanan Cheerithi Nee Sannidaanan

16
views
పల్లవి

కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానం కడవరకు నాకు తోడుగ ఉండాలని 1.  నీ పాదసేవ చేయాలన నిన్నే నేను చూడాలని మనసార నిన్నె కోరితి నా ప్రభువ 2.  పాపికి ఆశ్రయం నీవేనని పరముకు మార్గము నీలోనని ప్రేమతో నిన్నే కోరితి యేసయ్యా 3.  చావైన బ్రతుకైన నీవేనని బ్రతికితే నీ సేవ చేయాలని నిన్నే నేను కోరితి నా దేవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.