♪♫
TG-4821
Telugu
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు
Koorukunna Chelimi Pondenu Kalanaina Ennadu Viduvadu
0
views
పల్లవి
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు (2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||
1వ చరణం
కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకై నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా (2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||
2వ చరణం
మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను (2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము ||కోరుకున్న||