క్రైస్తవా మేలుకో క్రీస్తులో నిన్ను చూచుకో (59)
Kraisthavaa Meelukoo Kreesthuloo Ninnu Choochukoo (59)
- జె. దేవరాజు - Scale : A క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె 1. ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు ||క్రైస్తవ||
2. యేసులోని తీగెనీవు - యేసు బోలి సాగునీవు యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు శోధనందు - బాధలందు - యేసు జేర వేగరమ్ము ||క్రైస్తవ||
3. నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు సంతసించు - స్తోత్రించు - సత్యమందు ఆరాధించు ||క్రైస్తవ||
4. యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ సంఘమందు - సమాజమందు - యేసు ప్రేమ చాటరమ్ము ||క్రైస్తవ||
క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె 1. ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు ||క్రైస్తవ||