TG-4835
Telugu

క్రైస్తవమా యువతరమా ప్రభునియందే నిలువుమా (58)

Kraisthavamaa Yuvatharamaa Prabhuniyandee Niluvumaa (58)

16
views
పల్లవి

క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా 1.  ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా ||క్రైస్త||

1వ చరణం

2.  బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక ||క్రైస్త||

2వ చరణం

3.  క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా ||క్రైస్త||

3వ చరణం

4వ చరణం

2.  బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక ||క్రైస్త||

5వ చరణం

3.  క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా ||క్రైస్త||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.