- జె. దేవరాజు
- Scale : F
క్రీస్తేసులో - ఐక్యత కోరుదమా
ఆత్మయందే - సహవాసము కోరుదమా
ఆదరణ - ప్రోత్సాహం
వాత్సల్యం - దయ - ప్రేమలు చూపెదమా
క్రీస్తేసుని - మనసుతో క్రీస్తేసుని మనసుతో నిరంతరం
1. మనసులు కలిసిన ప్రేమతో - మమతలు విరిసిన మనసులతో
మనదంతా ఒకే బాట
మనమంతా ఒకే మాట (2)
2. అధికులమని ఉప్పొంగక - అల్పులమని మది కృంగక
అందరితో - సహవాసం
అందరితో - సమాధానం (2)
3. తనపర భేదము విడిచెదము - తనువును ప్రభుకర్పించెదము
మన కొఱకై - ప్రభువచ్చెన్
మన కొఱకై - ప్రభువిచ్చెన్ (2)

- je. deevaraaju
- Scale : F
kreestheesuloo - aikyatha koorudamaa
aathmayandee - sahavaasamu koorudamaa
aadarana - proothsaahan
vaathsalyan - daya - preemalu choopedamaa
kreestheesuni - manasuthoo kreestheesuni manasuthoo nirantharan
1. manasulu kalisina preemathoo - mamathalu virisina manasulathoo
manadanthaa okee baata
manamanthaa okee maata (2)
2. adhikulamani uppongaka - alpulamani madi krungaka
andarithoo - sahavaasan
andarithoo - samaadhaanan (2)
3. thanapara bheedamu vidichedamu - thanuvunu prabhukarpinchedamu
mana korakai - prabhuvachchen
mana korakai - prabhuvichchen (2)