TG-1275
Telugu

క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే

kreesthu nandu unnavaariki ellappudu jayamee

207
views
పల్లవి

క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా

1వ చరణం

ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు||

2వ చరణం

నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు||

3వ చరణం

సాతాను అధికారము నా యేసు పడగొట్టెను సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు||

4వ చరణం

పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను యేసుని రక్తముచే స్వస్థత నొందితిని ||క్రీస్తు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.