క్రీస్తులో జీవించు నాకు
kreesthuloo jeevinchu naaku
🎵 TG-1509🌐 Telugu
పల్లవి
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును జయముంది జయముంది – జయముంది నాకు (2) ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది||
1వ చరణం
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను