క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా (55)
Kreesthuni Venbadinpa Goorina Yuvakudaa (55)
- డి. రాము - Scale : Em క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా! క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ! నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2) వెంబడింపవలెను - వెంబడింపవలెను (2) ||క్రీస్తు||
1. నిను పిలచిన వాడు - నమ్మదగినవాడు తొట్రిల్లకుండజేసి - బలపరచువాడు ఆయనే (2) నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2) ||క్రీస్తు||
2. నీవు వెంబడించేవాడు - ఎంతో పరిశుద్ధుడు పరిశుద్ధ జీవితమున్ - జీవించుచు సాగుమా (2) అర్పించు నీ సర్వం - సజీవయాగముగా (2) ||క్రీస్తు||
3. శోధన బాధలలో - వెనుదిరగకు ఎన్నడూ శ్రమలో నిందలలో - నిరీక్షణతో సాగుమా (2) నశించు ఆత్మలకు - సువార్త ప్రకటించు (2) ||క్రీస్తు||
క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా! క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ! నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2) వెంబడింపవలెను - వెంబడింపవలెను (2) ||క్రీస్తు||