క్రిస్మస్ ఆనందం సంతోషమే నా
krismas aanandam santhoossamee naa
🎵 TG-2088🌐 Telugu
పల్లవి
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
1వ చరణం
సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు