TG-2754
Telugu

క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన

krismas anteenee kreesthuku aaraadhana

77
views
పల్లవి

క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) క్రీస్తులోనే విశ్వాసం క్రీస్తులోనే ఉల్లాసం క్రీస్తులోనే అభిషేకం క్రీస్తులోనే సమస్తం (4)      ||క్రిస్మస్||

1వ చరణం

యేసులోనే రక్షణ యేసులోనే స్వస్థత యేసులోనే విడుదల నమ్మితే నిత్య జీవం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.