క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ
krismas vachchindayyaa needu rakssanna
🎵 TG-2061🌐 Telugu
పల్లవి
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా చూడు (2) ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్||
1వ చరణం
లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు||
2వ చరణం
యేసుకు మనలో చోటిస్తే మానమొక తారగ కనిపిస్తాం పరలోక మార్గం క్రీస్తే సమస్తము ఆయనకు అర్పిద్దాం