క్రియలు లేని విశ్వాసము మృతము ఓ సోదరా (54)
Kriyalu Leeni Vishvaasamu Mruthamu Oo Soodaraa (54)
- వి.సత్యానందం - Scale : G క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరా క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరీ 1. యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను ఏమి చేయుచున్నావు నీవు - క్రీస్తు కొరకేమి చేశావు ||క్రియలు||
2. నశించు ఆత్మలను చూడుము - బీడు స్థలములను చూడుము సువార్త కొరకెదురు చూస్తున్నవి అవి - క్రీస్తు కొరకే నిలుచున్నవి ||క్రియలు||
3. ప్రార్థన చేయుము ఓ సోదరా - సువార్త ప్రకటింప భారంబుతో రక్షణ మార్గము ప్రకటింపను నేడే - మోకరించుము ప్రభుముందు ||క్రియలు||
4. లేచి నడువుము వేవేగమే - ఆయన నడిపించు ప్రతి స్థలముకు ఆత్మల రక్షింప ప్రభుకొరకు నీవు - సాగిపొమ్ము ప్రతిదినము ||క్రియలు||
క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరా క్రియలు లేని విశ్వాసము - మృతము ఓ సోదరీ 1. యేసే నిన్ను రక్షించెను ఆయన సేవకై నిను పిలిచెను ఏమి చేయుచున్నావు నీవు - క్రీస్తు కొరకేమి చేశావు ||క్రియలు||