TG-2190
Telugu

కృంగిన వేళలో – ఆపద

krungina veellaloo – aapada

77
views
పల్లవి

కృంగిన వేళలో – ఆపద సమయములో నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.